top of page

 

తిరుపతీశ

భక్తి హృదయం

ప్రణతి గొనుమ -1

ప్రణతి గొనుమ-2

ప్రవచనోక్తి -1

ప్రవచనోక్తి-2

నీతివైద్యం-1

నీతివైద్యం-2

రుధిర దానం-1

రుధిరదానం-2

లోకరీతి

మైత్రిహృదయం

"కాలానుగుణమైన మార్పుగా డిజిటల్

ప్రచురణ అందుబాటులోకి వచ్చినది. చిరకాల అభీప్సితము నెరవేరినది. ఇందుకు సహకరించిన పెద్దలకు నమస్సులు – చిన్నలకు ఆశీస్సులు. బంధు మిత్రులకు-శిష్యలోకానికి

శుభాకాంక్షలు.

 

శ్రీ శుభకృత్ నామసంవత్సర  చైత్ర శుద్ధ పాఢ్యమి, ఉగాది పర్వదినం సందర్భమున సరియగు తేది 2-4-2022. కవి తిరుణహరి వెబ్ ,

65 భక్తి శతకములు, 7020  పద్యములు ఇలవేల్పు కృపతో విశేషముతో, ఆవిష్కరించబడినది"

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!
 

భక్త జనవిధేయుఁడు
యస్. యన్. తిరుణహరి.


Satyanarayana Tirunahari
Email:  tsnlrtd@gmail.com

Phone No:  9701242333

274300248_1305256053289847_5766569962128794774_n_edited.png
Contact
bottom of page